ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి - విద్యుదాఘాతంతో రైతు మృతి

పొలంలోని బోరు పనిచేయడం లేదని... స్టార్టర్​ను పరిశీలిస్తుండగా విద్యుత్ సరఫరా జరిగి ఓ రైతు మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : Jul 21, 2019, 8:48 PM IST

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కలాన్​కు చెందిన ఓ రైతు విద్యాదాఘాతంతో మరణించాడు. గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం పొలానికి వెళ్లిన ఆయన బోరు మోటర్ వేస్తే పనిచేయలేదు. స్టార్టర్​లోని వైర్లను పరిశీలిస్తుండగా... విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

ఇవీ చూడండి: చంద్రయాన్​-2 కౌంట్​డౌన్ షురూ.. రేపే ప్రయోగం

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కలాన్​కు చెందిన ఓ రైతు విద్యాదాఘాతంతో మరణించాడు. గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం పొలానికి వెళ్లిన ఆయన బోరు మోటర్ వేస్తే పనిచేయలేదు. స్టార్టర్​లోని వైర్లను పరిశీలిస్తుండగా... విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

ఇవీ చూడండి: చంద్రయాన్​-2 కౌంట్​డౌన్ షురూ.. రేపే ప్రయోగం

Intro:వ్యక్తి దారుణ హత్య


నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో నిన్న జరిగిన సద్దాం (26)ను హత్య చేసిన హంతకులను మీడియా ముందు హాజరు పరచి రిమాండ్ కు తరలిస్తామని చెప్పిన నాంపల్లి పోలీసులు.
నాంపల్లి మండలం నేరళ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్ కె సద్దాం(26)అనే వ్యక్తిని అనుముల మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ నాంపల్లి మండలం కు చెందిన ఎండి గౌస్ లు నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం సమీపంలో కొబ్బరి బొండాలు నరికే కొడవలితో దారుణంగా వేటకొడవలి తో చంపి తలను మొండెం ను వేరు చేసి తలను తమ ద్విచక్ర వాహనంపై స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొని లొంగిపోయారని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. హంతకులు ఇద్దరి యొక్క సొంత పెద్దమ్మ కూతురు షేక్ రజియా అనుముల మండలం మారేపల్లి గ్రామం. ఇమే భర్త చనిపోడంతో ఆమెకు వరుసకు మరిది అయినా నాంపల్లి మండలం నేరాళ్లపల్లి కి చెందిన షేక్ సద్దాం రజియా తో వివేతర సంబంధం పెట్టుకొని హైదరాబాద్ లోనివాసం ఉండి కొద్దీ రోజులు వారు ఇద్దరు సహజీవనం చేసుకున్నారని అనంతరం ఆమె 2017 సంవత్సరం లో ఉరేసుకుని హాత్మ హత్య కు పాల్పడింది .ఈమె హత్మ హత్యకు కారణం ఈ ఇరువురు తమ సోదరి చావుకు కారణం ఎస్ కె సద్దాం అని అనుమానం తో అతనిపై గొడవ పడి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు అయ్యింది ఈ కేసుకు సంబంధించి ఒప్పందం చనిపోయిన రజియా ఇద్దరు పిల్లలను తానే చూసుకొని వారు చదువులు పెళ్లిళ్లు నేనె చేస్తానని హామీ ఇచ్చి ఒప్పందం పై కొద్దిరోజులు చూసుకొని తర్వాత ఆ పిల్లలకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం తో అప్పటి నుండి కోపంతో రగిలి పోయిన గౌస్, మరియు ఇర్ఫాన్ లు సద్దాం పై కక్ష పెంచుకొని అదును కోసం వేచి చూశారు. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయం లో నాంపల్లి బస్ స్టాండ్ సమీపంలో చాయ్ కొట్టు వద్ద సద్దాం గౌస్ కు ఎదురు పడి భుజం తట్టడంతో ఏమిటని ప్రశ్నించడంతో నువ్వు నన్ను ఎం పికాలేవ్ అని గౌస్ కు బదులిచ్చారు కోపంతో రగిలిపోయిన గౌస్,ఇర్ఫాన్ లు తాము విడ్ని ఏదైనా చేయాలనే ఉద్దేశ్యం తో పక్కన ఉన్న మద్యం దుకాణంలో మందు తిసుకొని సద్దాం మిత్రుడు శివ ఇంటి సమీపంలో వెంబడించి అతనిని అనుకున్న ప్రకారం హంతం చేసి తలను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారని ఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో తెలిపారు.Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లాConclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.