ETV Bharat / state

ప్రతిఒక్క విద్యార్థికి విద్య అందాలి: ఎంపీ రంజిత్​రెడ్డి - chevella mp ranjeeth reddy latest news

టీవీ లేని విద్యార్థులు ఆన్​లైన్​ తరగతులకు దూరం కాకుండా ఎంపీ రంజిత్​ రెడ్డి గ్రామ పంచాయతీలకు టీవీలు అందజేశారు. వికారాబాద్​ జిల్లా పరిగి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు స్థానిక ఎమ్మెల్యే మహేశ్​ రెడ్డితో కలిసి టీవీలు పంపిణీ చేశారు.

chevella mp ranjeeth reddy distribution tvs to gramapanchayathis in vikarabad district
గ్రామ పంచాయతీలకు టీవీలు అందజేసిన ఎంపీ
author img

By

Published : Sep 10, 2020, 2:54 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి నియోజవర్గంలోని గ్రామ పంచాయతీలకు ఎంపీ రంజిత్ రెడ్డి తన సొంత ఖర్చుతో టీవీ లను పంపిణీ చేశారు. ఇంట్లో టీవీ లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో టీవీలను అందజేసినట్లు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీవీల ద్వారా పాఠాలు చెబుతున్నారని... విద్యార్థులు ఆన్​లైన్​ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్​ రెడ్డి, తెరాస నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు... 927 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.