.
చెరువులో మనిషి పుర్రె లభ్యం - man's skull was found in the pond latest news in huzurnagar
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్న ఊర చెరువులో మనిషి పుర్రె లభ్యమైంది. ఉదయం కొంతమంది యువకులు చేపలు పడుతుండగా ఈఘటన చోటు చేసుకుంది. యువకులు పుర్రెతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేశారు. ఇప్పుడు ఈ పుర్రె సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
huzurnagar latest news
.