సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రశాంతంగా ముగిశాయి. మండలం పరిషత్ ఎంపీపీగా చేన్నారిగూడెంకు చెందిన తెరాస ఎంపీటీసీ బండ్ల ప్రశాంతకుమారి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్గా రామాపురం గ్రామంకు చెందిన తెదేపా ఎంపీటీసీ జనపనేని జానకి ఎన్నికయ్యారు. కో ఆప్షన్ సభ్యులుగా షేక్ సైదులు ఎంపికయ్యారు.
ఇవీ చూడండి: 'వాస్తు పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృథా'