సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
6వ వార్డులో ముదిరాజులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానని వాగ్దానం చేశారు. 6,7 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు. మంచినీటి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.