ETV Bharat / state

కోదాడలో ఎగ్జిబిషన్​.. చంద్రయాన్​-2 నమూనా ప్రదర్శన - కోదాడలో ఎగ్జిబిషన్​.. చంద్రయాన్​-2 నమూనా ప్రదర్శన

సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ విద్యాలయంలో ఖగోళ ప్రదర్శన ఏర్పాటుచేశారు. సౌరకుటుంబం, చంద్రయాన్​-2 నమూనాలను ప్రదర్శించారు.

కోదాడలో ఎగ్జిబిషన్​.. చంద్రయాన్​-2 నమూనా ప్రదర్శన
author img

By

Published : Sep 10, 2019, 11:59 PM IST

విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన విషయాలపై ఆసక్తిని పెంపొందించేందుకు సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ విద్యాలయంలో ఎగ్జిబిషన్​ ఏర్పాటుచేశారు. సూర్యుని చుట్టూ గ్రహాల పరిభ్రమణం, సౌర కుటుంబం, చంద్రయాన్​-2 నమూనాలను ప్రదర్శించారు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. చంద్రయాన్​-2 ప్రయోగాన్ని మోదీతో కలిసి వీక్షించిన విద్యార్థిని నమృత హాజరయ్యారు. ప్రయోగం పూర్తి స్థాయిలో విజయం సాధిస్తే బాగుండేదని.. ఇస్రో కష్టం మరువలేనిదన్నారు.

కోదాడలో ఎగ్జిబిషన్​.. చంద్రయాన్​-2 నమూనా ప్రదర్శన

ఇవీ చూడండి: 'విక్రమ్​' కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న ఇస్రో

Intro:కోదాడ తేజ విద్యాలయంలో ఎగ్జిబిషన్ నిర్వహించిన విద్యార్థులు.....

విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన విషయాలపై ఆసక్తిని,జిజ్ఞాసను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో నేడు కోదాడలోని తేజ విద్యాలయం నందు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ ఎగ్జిబిషన్లో గ్రహాలు సూర్యుని చుట్టూ ఏవిధంగా తిరుగుతాయి, గ్రహణాలు ఏ విధంగా ఏర్పడతాయి, మన సౌర కుటుంబం ఎలా ఉంటుంది, మరి ముఖ్యంగా చంద్రయాన్2 ఏవిదంగా ప్రయోగించారు. ఇలాంటి విషయాలను మాడల్స్ ద్వారా ఖమ్మం ఆర్.ఆర్ హైసూల్ విద్యార్థులు తేజ విద్యార్థులకు వివరించడం జరిగింది. చంద్రయాన్2కు సంబంధించిన అన్ని అంశాలను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడం జరిగింది. పిల్లలంతా ఎంతో ఉత్సాహంతో వీటిని తిలకించారు. ఎన్నో ప్రశ్నలుకు సమాధానాలు తెలుసుకొన్నారు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ మనదేశం నుండి ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారు చేయాలంటే ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తేజ విద్యాలయం శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్నికి సంబంధించి మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

సెప్టెంబర్7న చంద్రయాన్2ను దేశ ప్రదాని మోడీతో కలిసి చూసిన నమృత మాట్లాడుతూ......దేశ ప్రధానితో కలిసి చంద్రయాన్2 చూడటం ఎప్పటికి మర్చిపోలేను...కానీ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయం సాధిస్తే బాగుండేది...ఐనా ఇస్రో కష్టం మరువలేనిది...అని పేర్కొన్నారు...

1బైట్:::శ్రీ లేఖ::ఆర్.ఆర్.హైస్కూల్
2బైట్::శ్రీ వాస్తవ::ఆర్.ఆర్.హై స్కూల్
3బైట్::నమృత:::తేజ విద్యాలయం...(చంద్రయాన్2ను మోడీతో కలసి చూసిన విద్యార్థిని)

4బైట్::ప్రసన్నకుమార్:::తేజ విద్యాలయం ఇంచార్జి

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.