ETV Bharat / state

మత్స్యకారుడి వలలో డెవిల్​ చేపలు

చేప పిల్లలను ఎదగనివ్వకుండా తినేసే డెవిల్​ ఫిష్​లు సూర్యాపేట జిల్లా అనాజిపురం చెరువులో చిక్కాయి. డెవిల్​ ఫిష్​లను చూసి.. చేపల పెంపకం పెను ప్రమాదంలో పడిందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

devil fishes at anajipuram in suryapet district
అనాజిపురం చెరువులో డెవిల్ ఫిష్​లు
author img

By

Published : Dec 17, 2019, 9:06 AM IST

అనాజిపురం చెరువులో డెవిల్ ఫిష్​లు

సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్ మండలం అనాజిపురం చెరువులో రెండు డెవిల్ ఫిష్​లు మత్స్యకారుల వలకు చిక్కాయి. ఈ ప్రాంతంలో అరుదుగా కనిపించే డెవిల్ ఫిష్​లు ఇటీవల కాలంలో పలు చెరువుల్లో తరచుగా వలలకు చిక్కుతున్నాయి.

ఎస్సారెస్పీ నుంచి వచ్చే గోదావరి జలాల్లో ఈ చేపలు ఎక్కువగా వస్తున్నట్లు మత్స్యకారులు గుర్తించారు. కానీ.... మూసీ పరివాహక ప్రాంతమైన అనాజిపురం చెరువులోనూ డెవిల్ ఫిష్ దొరకడం మత్స్యకారులకు ఆందోళన కలిగిస్తోంది.

డెవిల్ ఫిష్​లు మిగిలిన చిన్న చేపలను ఎదగనివ్వకుండా తింటాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయా చెరువుల్లో చేపల పెంపకం కోసం వదిలిన చేప పిల్లల మనుగడ ప్రమాదంలో పడిందని మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

Intro:Slug : TG_NLG_21_17_DEVIL_FISH_AV_TS10066

TG_NLG_21_17_DEVIL_FISH_01_AV_TS10066

గమనిక : ఈ వార్త ఈరోజు మెయిన్ లో వచ్చింది.

రిపోర్టింగ్ : బి. మారయ్య , ఈటీవీ , సుర్యాపేట.

( ) సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజిపురం చెరువులో రెండు డెవిల్ ఫిష్ లు మత్స్యకారుల వలకు చిక్కాయి. ఈ ప్రాంతంలో అరుదుగా కనిపించే డెవిల్ ఫిష్ లు ఇటీవల కాలంలోపలు చెరువుల్లో తరచుగా వలలకు చిక్కుతున్నాయి. ఎస్సారెస్పీ నుంచి వచ్చే గోదావరి జలాల నుంచి ఈ చేపలు ఎక్కువగా వస్తున్నట్లు మత్యకారులు గుర్తించారు. కానీ.... మూసీ పరీవాహక ప్రాంతమైన అనాజిపురం చెరువులో కూడా డెవిల్ ఫిష్ దొరకడం మత్స్యకారులకు ఆందోళన కలిగిస్తుంది. డెవిల్ ఫిష్ లు మిగిలిన చిన్న చేపలను ఎదగనివ్వకుండా తింటాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహం తో ఆయా చెరువుల్లో చేపల పెంపకం కోసం వదిలిన చేప పిల్లల మనుగడ ప్రమాదంలో పడిందని మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

Body:mm

Conclusion:uu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.