ETV Bharat / state

పెళ్లికుమారుడు సహా 8 మందికి కరోనా పాజిటివ్​ - bridegroom tested corona positive corona positive

bridegroom tested corona positive corona positive
పెళ్లికుమారుడు సహా 8 మందికి కరోనా పాజిటివ్​
author img

By

Published : Aug 19, 2020, 9:41 PM IST

Updated : Aug 19, 2020, 10:46 PM IST

21:37 August 19

పెళ్లికుమారుడు సహా 8 మందికి కరోనా పాజిటివ్​

సూర్యాపేట జిల్లా తాడ్వాయిలో ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా సోకింది. వారం రోజుల క్రితమే ఇంట్లో కుమారుడి వివాహ వేడుకలు నిర్వహించారు. పెళ్లి కుమారుడు సైతం కరోనా బారిన పడ్డాడు. 

ఇవీచూడండి: అంచనాలకు మించి కరోనా కేసులు ఉన్నాయి: సీసీఎంబీ సర్వే

Last Updated : Aug 19, 2020, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.