ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడి మృతి

రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ కొట్టి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్​గఢ్​ నుంచి కూలీ పని కోసం వచ్చినట్లు మృతుడి తండ్రి తెలిపాడు.

రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడి మృతి
author img

By

Published : Sep 22, 2019, 10:41 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీనగర్ వద్ద తల్లీకొడుకు రోడ్డు దాటుతుండగా... హుజూర్​నగర్​ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. తల్లికి తీవ్రగాయాలు కాగా... బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఛత్తీస్​గడ్​కు చెందిన వీరు... రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో పనిచేసేందుకు వచ్చినట్లు బాలుడి తండ్రి తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడి మృతి

ఇదీ చూడండి: 'సంపూర్ణ ఆరోగ్యవంతులే... నిజమైన భాగ్యవంతులు'

Intro:రోడ్డు దాటుతుండగా గుర్తుతెలవని వాహనం ఢీ... 5 సంవత్సరాల బాలుడు మృతి...

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలజీనగర్ వద్ద రోడ్డు దాటుత్తున్న తల్లి కుమారులను కోదాడ నుంచి హుజుర్నగర్ వెళ్తున్న గుర్తుతెలవని కారు ఢీకొట్టడంతో బాలుడు దేవరాజ్(5) అక్కడిక్కడే మృతి చెందినాడు.. తల్లీకి గాయలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు....వీరు చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందినవారు...కోదాడలో డబల్ బెడ్రూమ్ నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నట్లు తెలిపారు....ఈరోజు ఆదివారం కావడంతో ఇంటి దెగ్గర వున్నారు.....సాయంత్రం బయటకి రావడంతో ఈ ఘటన జరిగినట్లు తండ్రి పేర్కోన్నారు... పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు...బైట్

1బైట్:::బాలుని తండ్రి...Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.