ETV Bharat / state

'తెలంగాణ పోలీసులు గులాబీబాస్​కు తొత్తులు'

రాష్ట్రంలో పోలీసు అధికారులు గులాబీ బాస్​కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని హితవు పలికారు.

author img

By

Published : Aug 29, 2019, 7:46 PM IST

'తెలంగాణ పోలీసులు గులాబీబాస్​కు తొత్తులు'
'తెలంగాణ పోలీసులు గులాబీబాస్​కు తొత్తులు'

పోలీసులు రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ప్రజలకు సేవలందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. ఖమ్మం జిల్లా వెళ్తూ.. సూర్యాపేటలో స్థానిక నేత సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఆగారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య విషయంలో స్వయంగా రాష్ట్రపతి నివేదిక కోరినా...ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Intro:Slug :. TG_NLG_21_29_BJP_LAXMAN_WARNING_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సూర్యాపేట.

( ) రాష్ట్రంలో పోలీస్ అధికారులు గులాబీ బాస్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ ఆరోపించారు అధికారం శాశ్వతం కాదని గుర్తించాలన్నారు. పోలీస్ లు ప్రజలకు సేవాలందించాలంటే రాజ్యాంగ నియమాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు ఇటువంటి వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వెళుతూ సూర్యాపేటలో స్థానిక నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో కొద్దిసేపు ఆగిన లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మ హత్య ల విషయంలో స్వయంగా రాష్ట్రపతి నివేదిక కోరినా...ముఖ్యమంత్రి కేసీఆర్ నివేదిక పంపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ప్రతి పక్ష హోదా ఇస్తే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స్వార్థ ప్రయోజనాలకు కు , తమ వ్యాపార లావాదేవీలను కాపాడుకునేందుకు గ టిఆర్ఎస్ లో చేరుతున్న కారణంగా ప్రజలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం పోయిందని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్టీం లో 20 శాతం ఓట్లు రాబట్టిన బీజీపీ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా అవతరించిందని అన్నారు...బైట్
1. కె. లక్ష్మణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

Body:....

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.