ETV Bharat / state

'కిందపడేసి విచక్షణా రహితంగా కొట్టారు...'

ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్​బండ్​ కార్యక్రమంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కనీసం తాము చెప్పే మాటలు కూడా వినకుండానే లాఠీలతో చితకబాదారని... కిందపడేసి ఇష్టమొచ్చినట్లు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

TSRTC EMPLOYEES INJURED IN CHALO TANK BUND LAATI CHARGE
author img

By

Published : Nov 9, 2019, 6:39 PM IST

తమ న్యాయమైన కోరికలు ప్రభుత్వానికి తెలిసేలా శాంతియుతంగా ర్యాలీ చేపడితే... అమానుషంగా కొట్టారని... లాఠీఛార్జీలో గాయపడ్డ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీఛార్జ్​లో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ​డిపోకు చెందిన డ్రైవర్ రవీందర్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. శాంతియుతంగా ట్యాంక్​బండ్ పైకి వెళ్లి నిరసన తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని రవీందర్​ గౌడ్​ తెలిపారు. తమ మాట వినకుండానే విచక్షణ రహితంగా చితకబాదారని వాపోయాడు. కిందపడేసి పిడిగుద్దులు, లాఠీలతో కొట్టారని కన్నీరు పెట్టుకున్నారు.

'కిందపడేసి విచక్షణా రహితంగా కొట్టారు...'

ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

TG_Hyd_47_09_Rtc Driver On Cm Kcr_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని హైదరాబాద్ కు వస్తే పోలీసులు అన్యాయంగా కొట్టారని గజ్వేల్ జిల్లా ప్రజ్ఞా పూర్ డిపో కు చెందిన డ్రైవర్ రవీందర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ట్యాంక్ బండ్ పైకి వెళ్లి నిరసన తెలిపేందుకు వెళ్ళితే పోలీసులు విచక్షణ రహితంగా చితకబాదారని వాపోయాడు. తోటి ఉద్యోగి అని చెప్పినప్పటికీ లాఠీ లతో కొట్టారని కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి కేసీఆర్ దాయతలిచి మా సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నాడు. బైట్: రవీందర్ గౌడ్, ఆర్టీసీ డ్రైవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.