సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని వీఆర్ఆర్ గార్డెన్స్‌లో మెదక్ పార్లమెంటు తెదేపా అధ్యక్షులు, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్ అధ్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ సమావేసం జరిగింది.
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికపై వారు చర్చించి... పార్టీ సమాయత్తం కోసం తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
ఇదీ చూడండి: కరోనాపై భారత్- అమెరికా శాస్త్రవేత్తల సంయుక్త పరిశోధన