ETV Bharat / state

సిద్దిపేట పురపాలక కమిషనర్​గా ముజామిల్​ ఖాన్​ - సిద్దిపేట జిల్లా వార్తలు

సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్​ ముజామిల్​ ఖాన్​ పురపాలక కమిషనర్​గా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

municipal new commissioner
siddipet
author img

By

Published : Apr 16, 2021, 1:20 PM IST

సిద్దిపేట బల్దియా ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్​ఖాన్​ను పురపాలక కమిషనర్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కమిషనర్​గా ఉన్న శ్రీనివాస రెడ్డికి పదోన్నతి రావడం వల్ల సుడా వైస్ ఛైర్మన్​గా ఉన్న రమణాచారి ఇంఛార్జ్ కమిషనర్​గా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత రమణాచారికి సుడా బాధ్యతలు అప్పగించారు.

ప్రభుత్వ ఉద్యోగులే ఎన్నికల అధికారిగా ఉండాలన్న నిబంధనతో ముజామిల్ ఖాన్​ను కమిషనర్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: ఆదివాసీల అవస్థలు.. మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన కుటుంబసభ్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.