ETV Bharat / state

కరోనాపై అవగాహనకు మొబైల్ వాహనం.. ప్రారంభించిన ఏసీపీ - police corona awareness program at husnabad in siddipeta district

కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి హుస్నాబాద్​లో పోలీసులు ఏర్పాటు చేసిన మొబైల్ ఎల్ఈడీ ప్రచార తెరను ఏసీపీ మహేందర్​ ప్రారంభించారు.

police corona awareness program at husnabad in siddipeta district
హుస్నాబాద్​లో కరోనా నివారణపై పోలీసుల అవగాహన
author img

By

Published : Apr 6, 2020, 7:32 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కరోనా వైరస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పోలీసులు నిర్ణయించారు. హుస్నాబాద్​లో ఏర్పాటు చేసిన మొబైల్ ఎల్ఈడీ ప్రచార తెరను ఏసీపీ మహేందర్ ప్రారంభించారు. హుస్నాబాద్​లోని ప్రధాన కూడళ్లలో ఈ ప్రచార తెర వాహనంతో అవగాహన కల్పించారు.

సిద్దిపేట పోలీస్ కమిషనర్​ ఆదేశానుసారం డివిజన్​లోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో కరోనా వైరస్ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఏసీపీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈనెల 14వ వరకు స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు.

ఇవీ చూడండి: 'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.