ETV Bharat / state

'ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చెయాలి' - SIDDIPETA COLLECTOR

సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పార్టీ  మారిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెరాసలో చేరిన హస్తం ఎమ్మెల్యేలను గ్రామాల్లో అడ్డుకోవాలి : చంద్ర
author img

By

Published : Jun 11, 2019, 7:15 PM IST

Updated : Jun 11, 2019, 10:00 PM IST

పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిరసన తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సిద్దిపేట కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్ర డిమాండ్ చేశారు.
అనంతరం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ చంద్రశేఖర్​కు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలను గ్రామాల్లో అడ్డుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ చంద్రశేఖర్​కు వినతి

ఇవీ చూడండి : 'ములుగు వెలుగు' పేరుతో గ్రామాల్లోనే ప్రజావాణి

Intro:TG_SRD_71_11_ CONGRESS NIRASANNA_SCRIPT_C4

యాంకర్: కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేలు వెంటనే సస్పెండ్ చేయాలని అని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరాస ప్రభుత్వం పై వ్యతిరేక నినాదాలు చేశారు.

Body:ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్ర మాట్లాడుతూ..... ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Conclusion:సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో లో డిఆర్ఓ చంద్ర శేఖర్ కు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి తెరాస పార్టీలో చేరే ఎమ్మెల్యేలను ప్రతి గ్రామంలో లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవాలని అని ఆయన పిలుపునిచ్చారు.

బైట్: చంద్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
Last Updated : Jun 11, 2019, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.