ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి - old man suspected murder

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఓ గార్డెన్​లో వాచ్​మెన్​గా పనిచేస్తున్న వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
author img

By

Published : Aug 24, 2019, 4:58 PM IST

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యార్జున గార్డెన్ వాచ్​మెన్ వేములవాడ నర్సయ్య అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉదయం టిఫిన్ తీసుకొచ్చిన నర్సయ్య భార్య గదిలో పడి ఉన్న మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. నర్సయ్య తల నుంచి తీవ్ర రక్తస్రావం కావటం వల్ల పలు అనుమానాలకు తావిస్తోంది. భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ కృష్ణారెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి

ఇదీ చూడండి: భార్యను హత్య చేయించిన భర్త..ఎందుకో తెలుసా..!

TG_KRN_551_24_VRUDDUDU_ANUMANASPADAMRUTHI_AV_TS10084 REPORTER:TIRUPATHI PLACE: MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 8297208099 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యార్జున గార్డెన్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న వేములవాడ నర్సయ్య (72) గార్డెన్ లోని ఓ గదిలో తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. ఉదయం భర్తకు టిఫిన్ తీసుకొచ్చిన నర్సయ్య భార్య గదిలో పడి ఉన్న మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ కృష్ణారెడ్డి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నర్సయ్య తలకు గాయాలు కాగా రక్త స్రావంతో మృతిచెందిన తీరుకు పలు అనుమానాలకు తావిస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.