ETV Bharat / state

ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు - telangana news

సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గజ్వేల్ విద్యా సౌధంలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. భవనం ముందు కూర్చుని ఆందోళన వ్యక్తం చేశారు.

No salaries from five months at siddipet district
ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు
author img

By

Published : Jan 2, 2020, 1:56 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కేజీ టూ పీజీ విద్యలో భాగంగా బాలబాలికలకు వేరువేరుగా నూతన భవనాలను నిర్మించారు. ఈ భవనాల పరిశుభ్రం పనులను ప్రభుత్వం గుత్తేదారులకు అప్పగించింది. సంబంధిత గుత్తేదారు పనులు చేసేందుకు కార్మికులను నియమించుకుని పనులు చేయిస్తున్నారు.

కానీ వారికి నెల నెలా సక్రమంగా జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదుంటూ కార్మికులు నిరసన బాట పట్టారు. తమకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు

ఇదీ చూడండి : ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం... 26 వాహనాలు దగ్ధం

Intro:tg_srd_16_02_karmikula_nirasana_vo_ts10054
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గజ్వేల్ విద్యా సౌధంలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు

Body:సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ విద్యలో భాగంగా పట్టణంలో బాలబాలికలకు వేరువేరుగా విద్యా సౌకర్యాలను నిర్మించారు నూతన భవనాలతో వీటిని తీర్చిదిద్దారు ఈ భవనాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో గుత్తేదారులకు ప్రభుత్వం పారిశుద్ధ్య పనులను అప్పగించింది సంబంధిత గుత్తేదారు పనులు చేసేందుకు కార్మికులను నియమించుకుని పనులు చేయిస్తున్నారు కానీ వారికి నెల నెలా సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు కుటుంబ పోషణ చేయలేక నానా అవస్థలు పడుతున్నారు చేసిన పనికి ఎప్పటికైనా నా జీతం రాకపోతుందా అంటూ రోజులు వెల్ల తీసుకుంటూ వస్తున్నారు ఐదు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో వారు నిరసన బాట పట్టారు తమకు వెంటనే నెల నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు

Conclusion:కార్మికులకు జీతాలు చెల్లించడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.