ETV Bharat / state

హుస్నాబాద్​లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

సిద్దిపేట జిల్లాలో జవహర్​లాల్​నెహ్రూ 130వ జయంతి వేడుకలను కాంగ్రెస్​ నేతలు ఘనంగా నిర్వహించారు.

హుస్నాబాద్​లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
author img

By

Published : Nov 14, 2019, 9:11 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జవహర్​లాల్ నెహ్రూ 130వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మల్లెచెట్టు చౌరస్తాలో ఉన్న నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం కోసం తన ఆస్తులను సైతం అమ్మిన గొప్ప వ్యక్తి నెహ్రూ అని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి కొనియాడారు. దేశానికి మొదటి ప్రధానిగా 14 సంవత్సరాలు ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు.

సోషలిస్టు, రిపబ్లిక్ పదాలను రాజ్యాంగంలో పొందుపర్చడంలో నెహ్రూ ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తిని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు లింగమూర్తి.

హుస్నాబాద్​లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

ఇదీ చూడండి: న్యాయవ్యవస్థను అస్థిరపరిచే కుట్ర: సీజేఐ

Intro:TG_KRN_102_14_NEHRU JAYANTHI_VEDUKALU_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
----------------------------------------------------------
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ప్రధాని దివంగత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 130 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు హుస్నాబాద్ లోని మల్లేచెట్టు చౌరస్తాలో ఉన్న నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం కోసం తన ఆస్తులను సహితం అమ్మిన గొప్ప వ్యక్తి నెహ్రూ గారని, భారతదేశ మొదటి ప్రధానిగా 14 సంవత్సరాలు దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. నెహ్రూ గారి అనంతరం ఆయన వారసులు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు దేశానికి ఎనలేని సేవలు చేస్తున్నారన్నారు. సోషలిస్టు, రిపబ్లిక్ పదాలను రాజ్యాంగంలో పొందుపర్చడంలో ముఖ్యపాత్ర పోషించారని, ప్రధానిగా ఉన్నప్పుడు అనేక సమస్కరణలు చేపట్టి దేశ అభివృద్ధికి కృషి చేశారన్నారు. తెలంగాణ ఆంధ్రలో విలీనం చేసేప్పుడు కూడా నిజామాబాద్ సభలో తెలంగాణ కు అనుకూలంగా మాట్లాడారని ఇలాంటి గొప్ప వ్యక్తిని గుర్తుంచుకొని ప్రతిఒక్కరు ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు.Body:బైట్

1) డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తిConclusion:హుస్నాబాద్ లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.