సిద్దిపేటలోని రేణుక ఎల్లమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవత అనుగ్రహం అందరిపై ఉండాలని, అందరికీ శుభం జరగాలని ప్రార్థించారు.
ఆలయ అర్చకులు, నిర్వహకులు మంత్రి, ఎంపీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సూడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం