ETV Bharat / state

పోలీస్​ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల పంపిణీ

కరోనా బారిన పడకుండా ఉండేందుకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని పోలీస్​ సిబ్బందికి ఏసీపీ మహేందర్​ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే ఎస్సైకి తెలియజేయాలన్నారు. వారి ఆరోగ్య రక్షణ గురించి అన్ని చర్యలు చేపడతామని తెలిపారు.

husnabad acp mahendher distributed masks and sanitizers

author img

By

Published : Jul 25, 2020, 7:25 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్​లో సిబ్బందికి ఏసీపీ మహేందర్​ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, శానిటైజర్ బాటిల్ వెంట ఉంచుకోవాలని ఏసీపీ తెలిపారు. ప్రజలతో మాట్లాడే సమయంలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే ఎస్సైకి తెలియజేయాలన్నారు. వారి ఆరోగ్య రక్షణ గురించి అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. బ్లూ కోల్డ్స్, పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య రక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఇంటి భోజనమే చేయాలని ఏసీపీ పేర్కొన్నారు.

ఇదీ చదవండిః కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.