రంజాన్‌ను పురస్కరించుకుని సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్స్‌లో ముస్లింలకు ఎమ్మెల్యే హరీశ్‌రావు కానుకలను పంపిణీ చేశారు. ఈ నెల 31న ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 300 ఇంగ్లీషు మీడియం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే పేదలందరికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని, పెంచిన పింఛన్లను అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణాన్ని క్లీన్ గ్రీన్ సిద్దిపేటగా మార్చడానికి అందరూ సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి: బలవంతంగా భూములు లాక్కుంటున్నారు