సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. అందులో భాగంగానే దివ్యాంగులకు డ్రాయింగ్ పోటీలు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత హాజరయ్యారు.
ఇవీ చూడండి: పశువైద్యురాలి ఘటన మరవకముందే...