ETV Bharat / state

వినాయక మండపంలో కుంకుమార్చన.. - కుంకుమార్చన

సిద్దిపేట జిల్లాలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గజ్వేల్‌లోని  గణేశ్‌ మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వినాయక మండపంలో కుంకుమార్చన..
author img

By

Published : Sep 6, 2019, 12:47 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలోని భారత్‌నగర్ కాలనీలో యూత్ ఆధ్వర్యంలో నిత్యం పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నారు. వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వినాయక మండపంలో కుంకుమార్చన..

ఇదీ చూడండి :ఖైరతాబాద్ గణేశ్ ఎదుట బ్యాండ్ ప్రదర్శన

Intro:tg_srd_16_06_kunkumarchana_ganeshmantapam_av_ts10054
గజ్వెల్ అశోక్ 9490866696
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయిBody:సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లంబోదరుడు నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలతో పాటు కుంకుమార్చనలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పట్టణంలోని భారత్ నగర్ కాలనీలో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారుConclusion:నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు మండపాల దగ్గర భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.