ETV Bharat / state

కమిషనర్ బౌలింగ్​.. మంత్రి బ్యాటింగ్​ - డే &నైట్ క్రికెట్ మ్యాచ్

సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు ఆదివారం సరదాగా గడిపారు. డే & నైట్ క్రికెట్‌ మ్యాచ్​ను ప్రారంభించి మంత్రి బ్యాటింగ్‌ చేశారు. మినీట్యాంక్‌ బండ్‌పై పిల్లలతో హరీశ్‌ సంతోషంగా ముచ్చటించారు.

Commissioner davis bowling Minister harish rao batting at siddipet
కమిషనర్ బౌలింగ్​.. మంత్రి బ్యాటింగ్​
author img

By

Published : Nov 16, 2020, 4:26 AM IST

కమిషనర్ బౌలింగ్​.. మంత్రి బ్యాటింగ్​

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం సిద్దిపేటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట మైదానంలో డే & నైట్ క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు.

పోలీస్​ కమిషనర్ జోయల్ డేవిస్ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసి అలరించారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్‌కు వెళ్లిన మంత్రి సందర్శకులతో... కాసేపు ముచ్చటించారు. చిన్నారులతో కలిసి మ్యూజిక్ ప్లే చేస్తూ సరదాగా గడిపారు.

ఇదీ చూడండి : ఆహార పదార్థాలతో అన్నకుటోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.