ETV Bharat / state

ప్లాస్టిక్​ వాడితే కేసులు నమోదు చేస్తాం: కమిషనర్​

author img

By

Published : Oct 2, 2019, 9:24 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గాంధీజీ, లాల్​ బహుదూర్​ శాస్త్రీ జయంతిని పురస్కరించుకొని... ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ప్లాస్టిక్​ వాడితే కేసులు నమోదు చేస్తాం: కమిషనర్​

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ప్లాస్టిక్​ను నిషేధించాలని ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గాంధీజీ, లాల్​ బహుదూర్​ శాస్త్రీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశానికి మున్సిపల్ కమిషనర్​ నరసయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాంధీ, శాస్త్రీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్లాస్టిక్​ నిషేధానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు. దుకాణాల్లో కూడా తనిఖీలు చేస్తామని తెలపారు. మొదటిసారి, రెండోసారి జరిమానాతో సరిపెట్టి... మూడోసారి పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్​ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నిషేధంపై అంగన్​వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.