ETV Bharat / state

పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేద్దాం: హరీష్​రావు

ఆరోగ్య సిద్దిపేటకు అడుగులు వేద్దాం అంటూ సిద్దిపేట నియోజకవర్గంలో మార్పు దిశగా నంగ్నూర్ మండల ప్రజాప్రతినిధులకు మాజీ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.

పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేద్దాం: హరీష్​రావు
author img

By

Published : Aug 26, 2019, 12:00 PM IST

రాష్ట్రంలో తొలి పశవుల హాస్టల్ సిద్దిపేటలో ఆదర్శం నిలవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సామూహిక గొర్రెల షెడ్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఆ దిశగా పశువుల కొరకు సామూహిక షెడ్లు, హాస్టల్​లు ఏర్పాటు చేద్దామనే ఒక ఆలోచన ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, వెటర్నరీ అధికారులు పర్యటించి పైలెట్ ప్రాజెక్టులు ఎంపిక చేసిన తర్వాత అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేద్దాం: హరీష్​రావు

ఇదీ చూడండి: కేటీఆర్​ చొరవతో.. వలస కార్మికులకు విముక్తి

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_73_25_HARISH_AVAGAHANA SADASU_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: అభివృద్ధి లో మార్పు తెచ్చాము... సమాజంలో మార్పు తెద్దాం. రాష్ట్రంలో పశువులకు వసతి గృహాలు ఉన్న నియోజకవర్గం సిద్దిపేట గా చెయాలి.ఆరోగ్య సిద్దిపేట కు అడుగులు వేద్దాం.సిద్దిపేట నియోజకవర్గం మార్పు దిశగా నంగునూర్ మండల ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు వాయిస్ ఓవర్: రాష్ట్రంలో తొలి పశవులు హాస్టల్ సిద్దిపేట ఆదర్శంగా నిలవాలి.ఇప్పటికె కొన్ని గ్రామాల్లో సామూహిక గొర్రెల షెడ్లు ఏర్పాటు చేసుకున్నాం. అని..ఆదిశగా పశువుల కు కొరకు సామూహిక షెడ్లు , హాస్టల్ చేద్దాం. అని ఒక ఆలోచన అని ఇది దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని అకొద్ర లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు అని..అదేవిధంగా ఆంద్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కర్నూల్ జిల్లాలో తడ్కన్ పల్లి గ్రామంలో చేశారు అని..ఇందుకు ప్రజాప్రతినిధులు , వెటర్నరీ అధికారులు పర్యటన చేసి సిద్దిపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు ఎంపిక చేసుకోని తర్వాత అన్ని గ్రామాల్లో చేద్దామని ఇది నాకు ఇష్టమైన కార్యక్రమనన్నారు... దీని ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని .భార్య భర్త లు పని చేసుకొనే విధంగా జీవనోపాధి గా ఉంటుందన్నారు..ఇందుకు స్థలం , నిధులు ఏర్పాటు ఆలోచనా చేద్దామన్నారు.. బైట్: హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే -
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.