సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అణభేరి ప్రభాకర్ రావు 72వ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. అణభేరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 1948 మార్చి 14న రజాకార్లు హుస్నాబాద్ మండలం మాందాపూర్ గుట్టల్లో.. అణభేరి ప్రభాకర్ రావుతో పాటు 12 మంది సాయుధ పోరాట ఉద్యమకారులను అతి దారుణంగా ఎన్కౌంటర్ చేశారని చాడ గుర్తు చేశారు.
ఇదీ చూడండి: వందేళ్లకోసారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది: కేసీఆర్