ETV Bharat / state

'చట్టాలపై విద్యార్థులకు అవగాహన'

సమాజంలో ఏ విధంగా జీవించాలో, నడుచుకోవాలో విద్యార్థులకు ముందే అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్తులో ముందుకెళ్తారని ఏసీపి మహేందర్ పేర్కొన్నారు.

author img

By

Published : Aug 14, 2019, 1:35 PM IST

సిద్దిపేట జిల్లా అంతకపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్కన్నపేట పోలీసులు విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఏసీపీ మహేందర్, ఎస్ఐ పాపయ్య సమాధానాలు చెప్పారు. వివిధ చట్టాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏసీపి మహేందర్ పేర్కొన్నారు.

'చట్టాలపై విద్యార్థులకు అవగాహన'

ఇదీ చూడండి : ఎన్నికల ప్రక్రియ గడువు ఎందుకు తగ్గించారు?: హైకోర్టు

Intro:TG_KRN_103_13_ACP_AVAGAHANA_,SADASSU_,AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
------------------------------------------------------------
*విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి*
- ఏసిపి మహేందర్, హుస్నాబాద్

కమ్యూనిటీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంతక పేట గ్రామం మండలం అక్కన్నపేట లో పోలీస్ స్టేషన్ అక్కన్నపేట గారి ఆధ్వర్యంలో 'చట్టాలపై విద్యార్థులకు అవగాహన' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థినీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తికరమైన ప్రశ్నలు అడగా ఎస్ఐ పాపయ్యగారు, ఏసీపీ మహేందర్ గారు వివరంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులకు వివిధ చట్టాల పై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపి మహేందర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో సమాజంలో ఏ విధంగా జీవించాలో, నడుచుకోవాలో,విద్యార్థులకు ముందే అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్తులో ముందుకు వెళ్తారని అన్నారు. Body:బైట్
1) హుస్నాబాద్ ఎసిపి మహేందర్Conclusion:విద్యార్థులకు చట్టాలపై అవగాహన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.