పటాన్చెరు చైతన్యనగర్కు చెందిన లింగం.. భర్త చనిపోయిన మొగులమ్మను ప్రేమించాడు. తండ్రి మందలించడవం వల్ల మొగులమ్మకు దూరంగా ఉంటున్నాడు. అయినా యువకుడిని వదలని ఆమె ప్రేమించాలని, సహజీవనం చేయాలని వేధించేది. తనకు రూ.60 వేలు కావాలని బెదిరించేది. తట్టుకోలేని లింగం సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ