జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా నామపత్రాలను దాఖలు చేసిన మదన్ మోహన్‌రావు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్‌రావు నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ షబ్బీర్ అలీ ఉన్నారు.
జహీరాబాద్‌లో గెలుపు నాదే
అనంతరం జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావుకు రెండు సెట్ల నామపత్రాలను అందజేశారు. జహీరాబాద్‌ను కైవసం చేసుకుని రాహుల్, సోనియాకు బహుమతిగా ఇస్తామని మదన్ మోహన్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి :లోక్‌సభ ఎన్నికల నుంచి తప్పుకున్న మాయావతి