ETV Bharat / state

బస్సులను అడ్డుకున్న కార్మికులు.. అరెస్ట్ - tsrtc employees strike 15th day latest

ఆర్టీసీ ఐకాస పిలుపుమేరకు సాగుతున్న బంద్​ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ డిపో నుంచి బస్సులు తీసేందుకు అధికారులు యత్నించగా.. కార్మికులు, వామపక్షాల నేతలు వాటిని అడ్డుకున్నారు.

డిపో నుంచి వస్తున్న బస్సులను అడ్డుకుంటున్న కార్మికులు
author img

By

Published : Oct 19, 2019, 2:27 PM IST

డిపో నుంచి వస్తున్న బస్సులను అడ్డుకుంటున్న కార్మికులు

ఆర్టీసీ జేఏసీ బంద్​ పిలుపుమేరకు హైదరాబాద్​ బీహెచ్ఈఎల్ డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్ డిపోలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అక్కడకు చేరుకున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను చూసిన ఆర్టీసీ కార్మికులు బస్సులను బయటకు తీయవద్దంటూ డిపో మేనేజర్​ను అభ్యర్థించారు.

డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన భాజపా, కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. బస్సులను అడ్డుకున్న వారిని, విధ్వంసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. డిపో ముందున్న నాయకులను, ఆర్టీసీ కార్మికులను చందానగర్​ పీఎస్​కు తరలించారు.

ఇదీ చదవండిః రాణిగంజ్​లో వంది మంది కార్మికుల అరెస్ట్

Intro:Tg_hyd_24_19_oldcity_rtc_bandh_av_c18.

ఆర్టీసీ కార్మికుల సమ్మె 15వ రోజు ఆర్టీసీ కార్మికుల సంఘాలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి.

ఆర్టీసీ బంద్ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీలో ఫలక్ నుమ, ఫారూఖ్ నగర్ డిపో ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫలక్ నుమ డిపో లో మొత్తం 104 బస్ లలో 11బస్ లు,
ఫారూఖ్ నగర్ 69లో 1బస్ పోలీస్ బందోబస్తు మధ్య బస్ లు రోడ్ ఎక్కాయి.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు.

Body:పాతబస్తీ

Conclusion:md సుల్తాన్.9394450285.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.