ETV Bharat / state

పెరిగిన ధరలు నియంత్రించాలి: తెదేపా కార్యకర్తలు - tdp protest at sangareddy district

ధరలు నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెదేపా ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు.

tdp protest at sangareddy district
పెరిగిన ధరలు నియంత్రించాలి: తెదేపా కార్యకర్తలు
author img

By

Published : Dec 12, 2019, 4:39 PM IST

పెరిగిన ధరలను నియంత్రించాలని కోరుతూ... తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. అదేవిధంగా పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని.. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్​ చేశారు.

పెరిగిన ధరలు నియంత్రించాలి: తెదేపా కార్యకర్తలు

ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు

TG_SRD_56_12_TDP_DARNA_VO_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) పెరిగిన ధరలను నియంత్రించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలలా నుంచి తేదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యన్నారు. అదే విధంగా పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని.. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.... SPOT

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.