దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 14ఏళ్ల అనాథ బాలిక అత్యాచార ఘటనలో నిందితులను సంగారెడ్డి జిల్లా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం రెండ్రోజుల కస్టడీకి సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
జైలులో ఉన్న నిందితులకు అక్కడే.. వైద్య పరీక్షలు నిర్వహించి కస్టడీలోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు.
- ఇదీ చూడండి : అనాథ ఆశ్రమంలో బాలిక మృతిపై అధికారుల విచారణ