ETV Bharat / state

ప్రజావాణిలో బాధితుడి ఆవేదన... స్పందించిన కలెక్టర్​ - collector hanumantharao help to physical handicapped raju

ప్రజావాణిలో కలెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ వికలాంగుడి ఆవేదనను విన్న ఆయన..సాయంత్రం లోగా కిరాణా కొట్టు ఏర్పాటు చేయించాలని ఎమ్మార్వో, ఎంపీడీఓను ఆదేశించారు.

prajavani programme conducted in  Sangareddy Collectorate
ప్రజావాణిలో బాధితుడి ఆవేదన... స్పందించిన కలెక్టర్​
author img

By

Published : Feb 10, 2020, 12:50 PM IST

సంగారెడ్డి కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ హనుమంతరావు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. న్యాల్​కల్​ మండల కేంద్రానికి చెందిన రాజు అనే వికలాంగుడు... రోడ్డు విస్తరణలో భాగంగా తన కిరాణా కొట్టు తొలగించారని కలెక్టర్​కు విన్నవించుకున్నాడు. విషయం తెలుసుకున్న పాలనాధికారి హనుమంతరావు... రాజుకి మరొక చోట సాయంత్రంలోగా కిరాణా కొట్టు ఏర్పాటు చేయించాలని సంబంధిత ఎమ్మార్వో, ఎంపీడీవోలకు ఆదేశించారు.

ప్రజావాణిలో బాధితుడి ఆవేదన... స్పందించిన కలెక్టర్​

ఇదీ చూడండి : భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.