ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి - sangareddy district

గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఇరాక్​పల్లిలో చోటుచేసుకుంది. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

one person died in sangareddy district
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
author img

By

Published : May 8, 2020, 8:19 PM IST

సంగారెడ్డి జిల్లా నాగల్​గిద్ద మండలంలోని ఇరాక్​పల్లి శివారులోని ఒక చెట్టుకు ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శివారులోని చెట్టుకు వేలాడుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ వ్యక్తి ఉరి వేసుకున్నాడా.. లేక ఎవరైనా హత్య చేసి వేలాడదీశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ వల్ల పెళ్లి కావట్లేదని 'జంట' ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.