ETV Bharat / state

మొగడంపల్లిలో తెరాసకు ఎదురుదెబ్బ - Mpp Elections in mogudampalli sangareddy district

సంగారెడ్డి జిల్లా మొగడంపల్లిలో తెరాసకు భంగపాటు తప్పలేదు. మండల పరిషత్తు పీఠాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు.

మొగడంపల్లిలో తెరాసకు ఎదురుదెబ్బ
author img

By

Published : Jun 15, 2019, 5:55 PM IST

సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల పరిషత్తు పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 11 ఎంపీటీసీ స్థానాలున్న మండలంలో తెరాస, కాంగ్రెస్​లు చెరో ఐదు స్థానాలు విజయం సాధించగా ఓ చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అధ్యక్ష పీఠాన్ని తెరాసకు దక్కకూడదనే పట్టుదలతో కాంగ్రెస్ పావులు కదిపింది. మన్నాపూర్ తెరాస ఎంపీటీసీ సభ్యురాలు ప్రియాంకను తమవైపు తిప్పుకొని ఆమెను అధ్యక్షురాలిగా ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. ఉపాధ్యక్షురాలిగా మొగుడంపల్లీ ఎంపీటీసీ హసీనా బేగంను ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. ఐదుగురు తెరాస ఎంపీటీసీ సభ్యులతో పాటు అధ్యక్ష ఎన్నికలకు వచ్చిన ఎమ్మెల్యే మాణిక్యరావుకు భంగపాటు తప్పలేదు.

మొగడంపల్లిలో తెరాసకు ఎదురుదెబ్బ

ఇవీ చూడండి: కుమారస్వామితో జగన్ విందు భేటీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.