ETV Bharat / state

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి - మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

క్రైస్తవ సోదరులకు కొత్త దుస్తులు పంపిణీ చేసి పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు గార్డెన్​లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

mp prabhakar reddy participated in the Christmas celebrations at sanareddy
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
author img

By

Published : Dec 25, 2019, 3:14 PM IST

సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు గార్డెన్​లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పాల్గొన్నారు.

క్రైస్తవ సోదరులకు ఉన్న సమస్యలపై జిల్లా మంత్రి హరీశ్​రావుతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. క్రీస్తు కృపతో వచ్చే సంవత్సరం కూడా సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ఇదీ చూడండి : లారీపై భారీ యంత్రం.. రోడ్డుపై ట్రాఫిక్​ జాం

Intro:TG_SRD_56_25_MP_CHRISTMAS_VEDUKALU_VO_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) క్రైస్తవ సోదరులకు కొత్త దుస్తులు పంపిణీ చేసి.. పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని ఓ ప్రైవేటు గార్డెన్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కేక్ కట్ చేసి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు ఉన్న సమస్యలపై జిల్లా మంత్రి హరీష్ రావు తో చర్చించి.. వారి కున్నా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏసుక్రీస్తు కృపతో.. వచ్చే సంవత్సరం అయినా సమృద్ధిగా వర్షాలు కురిసి.. మంజీరా, సింగూరు జలాశయాలు నిండాలని.. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. VOICE OVER

Body:బైట్: కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ

Conclusion:వాయిస్ ఓవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.