ETV Bharat / state

'ఎవ్వరూ అధైర్యపడొద్దు... అందరినీ ఆదుకుంటాం' - LOCK DOWN EFFECTS

సంగారెడ్డి జిల్లా హత్నూరలో 600ల మంది ఆటో డ్రైవర్లకు ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్యే మధన్​రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చిన ఎంపీ... ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

MP AND MLA DISTRIBUTED GROCERIES TO AUTO DRIVERS
'ఎవ్వరూ అధైర్యపడొద్దు... అందరినీ ఆదుకుంటాం'
author img

By

Published : Apr 25, 2020, 6:48 PM IST

ఆపద సమయంలో ఎవ్వరూ అధైర్యపడొద్దని... ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూరలో 600ల మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ... ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీ కోరారు. కార్యక్రమంలో నర్సాపూర్​ ఎమ్మెల్యే మధన్​రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.