ETV Bharat / state

పటిష్టంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ - latest news on Lockdown continues to be tight

సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్ పటిష్టంగా కొనసాగుతోంది. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని పోలీసులు కట్టడి చేస్తున్నారు.

Lockdown continues to be tight
పటిష్టంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌
author img

By

Published : Apr 23, 2020, 4:52 PM IST

సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్ పటిష్టంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తూ.. రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. వాహనాలను సీజ్‌ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రజలు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.