సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్డౌన్(Lock Down) పటిష్ఠంగా కొనసాగుతోంది. పోలీసులు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా బయటకి వస్తున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకి రావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: Water Bills: నల్లాదారులపై బిల్లుల భారం.. సర్వీసు ఛార్జీలతో బాదుడు