రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు: మధుయాస్కీ - Madhuyashki fire on KTR
Madhu Yashki Interview: దేశంలో విద్వేషాన్ని పారదోలి ప్రేమాభిమానాలు పెంపొందించే లక్ష్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ యాత్రకు ప్రజల స్పందన చూసి తెరాస అసూయ పడుతోందని హస్తం నేత మధుయాస్కీ అన్నారు. రాహుల్ గాంధీపై మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదంటున్న మధుయాస్కీతో మా ప్రతినిధి ముఖాముఖి.
రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు: మధుయాష్కీ..
By
Published : Nov 4, 2022, 2:25 PM IST
రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు: మధుయాస్కీ