ETV Bharat / state

'హ్యాపీ బర్త్‌డే కేసీఆర్​ సార్​' ఆకృతిలో విద్యార్థుల శుభాకాంక్షలు - ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదిన వేడుకలు

'హ్యాపీ బర్త్​డే కేసీఆర్​ సార్​' అని ఆంగ్ల అక్షరాల ఆకృతిలో కూర్చుని విద్యార్థులు.. ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రదర్శన నారాయణ్​ఖేడ్​ గురుకులంలో జరిగింది.

'హ్యాపీ బర్త్‌డే కేసీఆర్​ సార్​' ఆకృతిలో విద్యార్థుల శుభాకాంక్షలు

author img

By

Published : Feb 17, 2020, 5:53 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మైనార్టీ గురుకుల పాఠశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు.. 'హ్యాపీ బర్త్​డే కేసీఆర్ సార్' అనే ఆంగ్ల అక్షరాల ఆకృతిలో కూర్చుని నిర్వహించిన ప్రదర్శన అందరినీ అమితంగా ఆకట్టుకుంది.

'హ్యాపీ బర్త్‌డే కేసీఆర్​ సార్​' ఆకృతిలో విద్యార్థుల శుభాకాంక్షలు

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి: ట్విట్టర్​ ట్రెండింగ్​లో హ్యాపీ బర్త్​డే కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.