శ్రీ కృష్ణాష్టమి వేడుకలను సంగారెడ్డి ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మురళి కృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ భగవద్గీత పారాయణం చేశారు. 108 కలశాలతో అష్టోత్తర శతక స్థాపన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
మురళి కృష్ణ దేవాలయంలో భగవద్గీత పారాయణం - bhagavad-gita-recited-in-the-murali-krishna-temple
సంగారెడ్డిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు భగవద్గీత పారాయణం చేసి ప్రత్యేక పూజలు చేశారు.
మురళి కృష్ణ దేవాలయంలో భగవద్గీత పారాయణం
శ్రీ కృష్ణాష్టమి వేడుకలను సంగారెడ్డి ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మురళి కృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ భగవద్గీత పారాయణం చేశారు. 108 కలశాలతో అష్టోత్తర శతక స్థాపన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
sample description