ETV Bharat / state

తీరొక్క పూలతో బతుకమ్మ సంబురాలు - about bathukamma in telugu

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కమ్యూనిటీ సెంటర్​ ఆవరణలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. పూలపండుగలో చిన్నారులు, మహిళలు ఆడిపాడారు.

తీరొక్క పూలతో బతుకమ్మ సంబురాలు
author img

By

Published : Oct 6, 2019, 11:59 AM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కమ్యూనిటీ సెంటర్​ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరిశ్రమ ఈడీ ఉదయ్​ కుమార్​ ప్రారంభించగా... చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో బతుకమ్మను ఆడిపాడారు. మహిళలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

తీరొక్క పూలతో బతుకమ్మ సంబురాలు

ఈ కథనం చదవండి: ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి

Intro:hyd_tg_13_06_bhel_batukamm_Vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:
note బెల్ కమ్యూనిటీ సెంటర్ లో బతుకమ్మ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం ఇవ్వలేకపోయాం ఐటమ్ కవర్ చేయగలరు

Body:హైదరాబాద్ శివారు భెల్ కమ్యూనిటీ సెంటర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కమ్యూనిటీ సెంటర్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు వీటిని పరిశ్రమ ఈడి ఉదయ్ కుమార్ ప్రారంభించారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆటపాటలతో బతుకమ్మ ఆడారు చివరగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు

Conclusion:బతుకమ్మ వేడుకలు ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.