ETV Bharat / state

ప్లాస్టిక్​ పదార్థాలు తిని ఐదు ఆవులు మృతి

ప్లాస్టిక్​ పదార్థాలు తిని ఐదు ఆవులు మృత్యువాత పడిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా ఎనికేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ప్లాస్టిక్​ పదార్థాలు తిని ఐదు ఆవులు మృతి
author img

By

Published : May 8, 2019, 3:39 PM IST

ప్లాస్టిక్​ పదార్థాలు తిని ఐదు ఆవులు మృతి

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎనికేపల్లి గ్రామ శివారులో 5 ఆవులు ప్లాస్టిక్ పదార్థాలు తిని మృత్యువాత పడ్డాయి. ఈ ఆవులన్ని ఆశ్రితాబాద్ గ్రామానికి చెందిన సయ్యద్ సబుద్దికి చెందినవిగా గుర్తించారు. ఆవులు మరణించడం పట్ల ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. తమ గ్రామ శివారులో సదాశివపేట పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డు ఉందని.. దాంట్లో ప్లాస్టిక్ పదార్థాలు తిని ఆవులు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఇవీ చూడండి: అవగాహన రాహిత్యమే.... ఆవేదనకు కారణం

tg_srd_57_08_avulu_mruthi_as_c6 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, కంట్రిబ్యూటర్, సంగారెడ్డి ( ) సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎనికేపల్లి గ్రామ శివారులో 5 ఆవులు ప్లాస్టిక్ పదార్థాలు తిని మృత్యువాత పడ్డాయి. ఈ ఆవులన్ని ఆశ్రితాబాద్ గ్రామానికి చెందిన సయ్యద్ సబుద్ది కి చెందినవిగా గుర్తించారు. ఓకే కుటుంబానికి చెందిన ఆవులు మరణించడం పట్ల ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. తమ గ్రామ శివారులో సదాశివపేట పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డు ఉందని.. దాంట్లో ప్లాస్టిక్ పదార్థాలు తిని ఆవులు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు......SPOT

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.