ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో సగం కాలిన మృతదేహం - latest crime news in sangareddy district

రామచంద్రపురం మ్యాక్స్​ సొసైటీ రహదారి పక్కన సగం కాలిన ఓ యువకుడి మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

A half-burnt body in suspicious condition
అనుమానాస్పద స్థితిలో సగం కాలిన మృతదేహం
author img

By

Published : Jan 17, 2020, 10:11 PM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మ్యాక్స్​ సొసైటీ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కాల్చేందుకు యత్నించడం వల్ల సగం కాలిన మృతదేహం బయటపడింది. ఫలితంగా చుట్టుపక్కల కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు బొంబాయి కాలనీకి చెందిన లతీఫ్​గా గుర్తించారు. ఆధారాలు సేకరించేందుకు వచ్చిన పోలీసు జాగిలం మ్యాక్స్ సొసైటీ పరిసర ప్రాంతాల్లో గల ఓ భవనం దాకా వెళ్లి ఆగిపోయింది. ఫలితంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అనుమానాస్పద స్థితిలో సగం కాలిన మృతదేహం

ఇవీ చూడండి : పురపోరులో తెరాసకు ఇంటిపోరు

Intro:hyd_tg_29_17_rcpur_murder_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:గుర్తు తెలియని దుండగులు లతీఫ్ అనే వ్యక్తినిహత్య చేసి అతి దారుణంగా కాల్చేందుకు యత్నించడంతో సగం కాలిన మృతదేహం బయటపడటంతో కలకలం రేగింది, దీంతో ఒక్కసారిగా చుట్టు పక్కల కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మ్యాక్స్ సొసైటీ రహదారి అనుకుని ఈ ప్రాంతంలో సగం కాలిన యువకుడి మృతదేహం బయల్పడింది పోలీసులు విచారించగా రామచంద్రపురం బొంబాయి కాలనీకి చెందిన లతీఫ్ పెయింటర్ మృతదేహం తెలిసింది అయితే అతన్ని ఎవరు హత్య చేసి కాల్చేందుకు ప్రయత్నించారనే దానికోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరోపక్క మృతదేహాన్ని కుక్కలు సగ భాగం పీక్కు తిన్నట్లుగా కనిపిస్తుంది ఆధారాలు సేకరించేందుకు వచ్చిన జాగిలం మ్యాక్స్ సొసైటీ పరిసర ప్రాంతాల్లో ఓ భవనందాకా వెళ్లి అగిపోయింది ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను కనిపెట్టేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారుConclusion:అయితే అతని సోదరుడే ఘాత కానికి పాల్పడినట్లుగా స్థానికులు చెప్పుకుంటున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.