కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు కొత్తపేట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రజలు తమ వంతు శుభ్రత పాటించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు.
ఇదీ చదవండి: 8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు