ETV Bharat / state

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జేసీ హరీశ్ పర్యటన - కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జేసీ పర్యటన

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో కరోనా ప్రభావిత ప్రాంతంలో సంయుక్త కలెక్టర్​ హరీశ్​ పర్యటించారు. రెడ్​జోన్ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జేసీ పర్యటన
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జేసీ పర్యటన
author img

By

Published : Apr 11, 2020, 7:30 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో 5 కరోనా కేసులు నమోదవ్వడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ ప్రభావిత ప్రాంతాలైన మినార్ కాలనీ, వాదిఏ జుబెల్ కాలనీలను 'కంటైన్మెంట్ క్లస్టర్' ప్రాంతాలుగా ప్రకటించి.. స్థానికులను ఇళ్లకే పరిమితం చేశారు. ఆ ప్రాంతాల్లో సంయుక్త కలెక్టర్​ హరీశ్​ పర్యటించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులకు కావాల్సిన నిత్యవసర వస్తువులను ఇంటికే చేరేలా ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్​తో పాటు కందుకూరు ఆర్డీవో రవీందర్ రెడ్డి, జల్​పల్లి మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లా, డిప్యూటీ డీఎంహెచ్​ఓ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: 'ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలను పోషించలేకపోతున్నా'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.