ETV Bharat / state

యువకుడిపై పోలీసుల దాడి - police

యువకుడిపై పోలీసులు దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా  బొంగుళూరులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

యువకుడు
author img

By

Published : Aug 22, 2019, 3:12 PM IST

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పీఎస్​ పరిధిలోని బొంగుళూరులో నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. రెస్టారెంట్​లో ఓ యువకుడికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో పోలీసులు, యువకుడు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడిపై పోలీసుల దాడి

ఇదీ చూడండి: తొలి రఫేల్​ యుద్ధ విమానానికై ఫ్రాన్స్​కు రక్షణమంత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.