ETV Bharat / state

శవపరీక్షపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ పూర్తి : కృపాల్ సింగ్ - NHRCS ENQUIRY ON POST MORTEM IS COMPLETED SAYS KRIPAL SINGH

దిశ ఘటన నిందితుల శవపరీక్షలపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ పూర్తయ్యిందని గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి కృపాల్ సింగ్ తెలిపారు.

శవ పరీక్ష పూర్తి నివేదిక వచ్చేందుకు 2 రోజులు పడుతుంది : కృపాల్ సింగ్

author img

By

Published : Dec 7, 2019, 9:02 PM IST

శవపరీక్షలపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ పూర్తయ్యిందని గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ విభాగాధిపతి కృపాల్​ సింగ్​ తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారమే శవపరీక్ష జరిగిందా లేదా అనే దానిపై విచారణ జరిపారని ఫోరెన్సిక్‌ అధికారి పేర్కొన్నారు. శవ పరీక్ష పూర్తి నివేదిక వచ్చేందుకు రెండ్రోజులు పడుతుందని కృపాల్‌ సింగ్‌ వెల్లడించారు. శవ పరీక్ష నివేదికను హైకోర్టు లేదా ఎన్‌హెచ్‌ఆర్సీకి సమర్పిస్తామని ఫోరెన్సిక్​ అధికారి స్పష్టం చేశారు.

శవ పరీక్ష పూర్తి నివేదిక వచ్చేందుకు 2 రోజులు పడుతుంది : కృపాల్ సింగ్

ఇవీ చూడండి : న్యాయం ప్రతీకారంగా మారకూడదు: జస్టిస్​ బోబ్డే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.